మీ భూమి వివరాలు
ఆన్లైన్ లో సులభంగా చూడండి
Meebhoomi (మీభూమి) · meebhoomi.ap.gov.in · AP Land Records Guide
Andhra Pradesh భూమి రికార్డులు — Adangal, 1B, FMB, Village Map, E-Passbook — అన్నీ ఒకే చోట. తెలుగులో సరళమైన వివరణలు.
Meebhoomi (మీభూమి) అనేది Andhra Pradesh Revenue Department నిర్వహించే అధికారిక భూమి రికార్డుల పోర్టల్ — meebhoomi.ap.gov.in. ఈ పోర్టల్ ద్వారా Adangal (అడంగల్), 1B Record, FMB / Village Map, E-Passbook, Mutation Status మరియు ఇతర AP Land Records సేవలు ఆన్లైన్లో చూడవచ్చు. MeeBhumiAP.in ఈ సేవలన్నింటినీ తెలుగులో Step-by-Step వివరిస్తుంది.
🏛️ మీభూమి సేవలు
అన్ని సేవలకు సరళమైన తెలుగు Step-by-Step గైడ్
🔗 సంబంధిత AP పోర్టల్స్
భూమి, రిజిస్ట్రేషన్, రైతు పథకాల అధికారిక పోర్టల్స్
📰 అన్ని గైడ్లు
అన్నీ చూడండి →
మీ 1B రికార్డ్ లేదా అడంగల్ లో పేరు తప్పుగా ఉంటే ఎలా సరిచేసుకోవాలి?
అడంగల్ Column 13 అంటే ఏమిటి — కౌలుదారు రైతులకు పూర్తి గైడ్
APలో అడంగల్ (Adangal) ఆన్లైన్లో ఎలా చూడాలి & డౌన్లోడ్ చేయాలి? మీ అడంగల్, గ్రామ అడంగల్ పూర్తి గైడ్
మీభూమి లో 1-B (ROR-1B) ఎలా చూడాలి? 1-B రికార్డు వివరాలు, ఉపయోగాలు
Prohibited Properties AP (Section 22-A) — పూర్తి Safety Check గైడ్
APలో భూ సమస్యలపై ఫిర్యాదు ఎక్కడ చేయాలి? అధికారిక మార్గాలు
AP Sub-Registrar Office (SRO) Locator — అన్ని జిల్లాలు 2026
మీభూమి మొబైల్ App డౌన్లోడ్ – పూర్తి వివరాలు 2026.
మీభూమి మరియు ధరణి (భూభారతి ) పోర్టల్స్ మధ్య తేడా ఏంటి ?
మీభూమి సైట్ ఓపెన్ అవడం లేదా? — ఈ పరిష్కారాలు చూడండి
ఆంధ్ర ప్రదేశ్ మీభూమి లో e-Passbook ఆన్లైన్ లో ఎలా చూడాలి?
APలో భూమి మ్యుటేషన్ Status ఎలా చెక్ చేయాలి? | Mutation Pending అయితే ఏం చేయాలి
ఆంధ్రప్రదేశ్‌లో భూమికి ఆధార్ లింకింగ్ ఎలా చేయాలి? Aadhaar Seeding Guide
Bhu Naksha AP — భూమి Map Online లో ఎలా చూడాలి
భూమి పటం – FMB MAP ఆంటే ఏంటి ?
సాధారణ గోల్డ్ లోన్ కి, భూమి మీద తీసుకునే గోల్డ్ లోన్ కి తేడా ఏంటి ?
భూమి మీద ఎన్ని రకాల రుణాలు తీస్కోవచ్చు – పూర్తి వివరాలు
వ్యవసాయ ఋణం వడ్డీ ఎంత ? online lo ఎలా అప్లై చేయాలి? – పూర్తి వివరాలు
అన్నదాత సుఖీభవ — ₹20,000 Status Check, అర్హత & Payment గైడ్
PM కిసాన్: AP లో Land Records — Status Check & Linking గైడ్ 2026
పంట బీమా కి అడంగల్ — PMFBY e-Crop Booking గైడ్ AP
AP Farmer Registry 2026 — Unique Farmer ID ఎలా తీసుకోవాలి
AP లో భూమి EC ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి — పూర్తి వివరాలు
IGRS AP Portal — Registration, EC, Market Value సేవలు పూర్తి వివరణ
బ్యాంకు లోన్ కి AP Land Records ఎలా Ready చేయాలి 2026
విదేశాల్లో ఉన్నారా? AP భూమి Records Online లో ఎలా చూడాలి?
అడంగల్, 1B, మ్యుటేషన్, భూమి పటం, EC , పట్టాదారు పాసుబుక్ అంటే అర్ధం తెలుసా ?
మీ సొంత భూమి గురించి ఆన్లైన్ లో ఎన్ని వివరాలు తెలుసుకోవచ్చు – పూర్తి వివరాలు
Webland AP అంటే ఏమిటి — మీభూమికి వెబ్ ల్యాండ్ కి తేడా ఏంటి?
ప్రభుత్వం ప్రకారం మీ భూమి విలువ ఎంతో ఎప్పుడైనా చూసుకున్నారా?
APలో భూమి కొనేముందు 7 ముఖ్యమైన Checks | 1-B, EC, Adangal, FMB Guide
ఆంధ్రప్రదేశ్ భూ రీసర్వే 2.0: భూ యజమానులు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి గైడ్
మీ గ్రామ సచివాలయంలో ఏ భూమి సేవలు పొందవచ్చు — పూర్తి జాబితా 2026
❓ మీభూమి గురించి తరచూ అడిగే ప్రశ్నలు
Meebhoomi అంటే "మీ భూమి" — 2015లో AP Revenue Department ప్రారంభించిన ఆన్లైన్ భూమి రికార్డుల పోర్టల్. ఇంటి నుండే AP లో ఏ జిల్లాలో అయినా భూమి వివరాలు ఉచితంగా చూడవచ్చు.
📖 మా గురించి చదవండిAdangal అనేది వ్యవసాయ రికార్డు — పంట వివరాలు, నీటి వనరు చూపిస్తుంది. 1B అనేది యాజమాన్య రికార్డు — భూమి ఎవరి పేరులో ఉందో, రుణాలు ఉన్నాయా అని చూపిస్తుంది.
📖 Adangal పూర్తి గైడ్ చదవండి →ఉదయం 6–8 గంటల మధ్య లేదా రాత్రి 10 తర్వాత ప్రయత్నించండి. Chrome బ్రౌజర్ వాడండి. Cache క్లియర్ చేసి మళ్ళీ ప్రయత్నించండి.
📖 మరిన్ని Troubleshoot గైడ్లు →Pattadar పేరు ఆప్షన్ ద్వారా చూడవచ్చు. District, Mandal, Village ఎంచుకున్న తర్వాత "Pattadar Name" సెలెక్ట్ చేసి పేరు ఎంటర్ చేయండి.
📖 Adangal పూర్తి గైడ్ చదవండి →భూమి రికార్డులకు Aadhaar లింక్ చేయడం వల్ల భూమి భద్రత పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా మీ ఖాతాకు వస్తుంది. 2025 కల్లా తప్పనిసరి.
📖 Aadhaar Linking పూర్తి గైడ్ చదవండి →Meebhoomi హోమ్ పేజీలో "గ్రామ భూవివాదముల పట్టిక" ఆప్షన్ ఉంటుంది. District, Mandal, Village, Survey నంబర్ ఎంటర్ చేస్తే తెలుస్తుంది.
📖 Land Disputes పూర్తి గైడ్ చదవండి →రెవెన్యూ/భూమి రికార్డుల సమస్యలకు AP Spandana (1902) లేదా AP State Call Centre (1100) ద్వారా సహాయం కోరవచ్చు. ఖచ్చితమైన, తాజా హెల్ప్‌లైన్ వివరాల కోసం అధికారిక MeeBhoomi పోర్టల్‌ను పరిశీలించండి.
📖 Helpline వివరాలు చదవండి →❓ సంబంధిత పోర్టల్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు
BhuNaksha AP NIC నిర్వహించే Cadastral Map పోర్టల్. Survey Number తో మీ భూమి సరిహద్దులు, FMB స్కెచ్, విస్తీర్ణం చూడవచ్చు.
📖 BhuNaksha పూర్తి గైడ్ చదవండి →భూమి కొనే ముందు EC తప్పనిసరి. ఆ భూమిపై రుణాలు, వివాదాలు ఉన్నాయా అని పూర్తి చరిత్ర IGRS AP నుండి ఉచితంగా పొందవచ్చు.
📖 IGRS EC పూర్తి గైడ్ చదవండి →PM Kisan నమోదు కోసం రైతు అని నిరూపించడానికి Adangal అవసరం. Adangal లేకుండా PM Kisan benefit రాదు.
📖 PM Kisan పూర్తి గైడ్ చదవండి →Annadata Sukhibhava AP ప్రభుత్వ రైతు పథకం. రైతులకు ఏటా ₹20,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. స్థితి annadathasukhibhava.ap.gov.in నుండి చెక్ చేయవచ్చు.
📖 Annadata పూర్తి గైడ్ చదవండి →Prohibited Properties List లో ఉన్న భూమి కొనడం చట్టపరంగా నిషేధం. IGRS AP వెబ్‌సైట్‌లో ముందే చెక్ చేయండి.
📖 Prohibited Properties పూర్తి గైడ్ చదవండి →