🧮 AP భూమి లెక్కలు — Land Calculators
Stamp Duty, Land Area, Market Value, Mutation Fee అన్నీ ఉచితంగా లెక్కించుకోండి.
AP లో భూమి కొనడం, అమ్మడం లేదా Mutation చేయించుకోవడానికి ముందు ఖర్చు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ calculators వాడి Stamp Duty, Registration Fee, Land Area conversion మరియు Mutation Fee వెంటనే తెలుసుకోండి. అన్నీ ఉచితం — login అవసరం లేదు.
Stamp Duty & Registration Calculator
Sale Deed, Gift Deed, Mortgage Deed రిజిస్ట్రేషన్ కి ఎంత Stamp Duty పడుతుందో లెక్కించండి. Sale Amount enter చేసిన వెంటనే result వస్తుంది.
Registration కిLand Area Converter
ఎకరాలు, సెంట్లు, గుంటలు, square yards, square feet అన్నీ instantly convert చేయండి. AP లో వాడే అన్ని units support.
రైతులకు అవసరంIGRS Guideline Value Check
AP లో ప్రభుత్వం నిర్ణయించిన minimum land value (Guideline Value) తెలుసుకోండి. Stamp Duty calculation కి base అవుతుంది.
భూమి కొనే ముందుPM Kisan Eligibility Check
మీరు PM Kisan పథకానికి అర్హులా లేదా తెలుసుకోండి. భూమి వివరాలు, family income బట్టి eligibility instantly check చేయండి.
రైతు పథకాలుMutation Fee Calculator
భూమి Mutation (పేరు మార్పు) కి ఎంత రుసుము చెల్లించాలో తెలుసుకోండి. Land value బట్టి automatic calculation.
Mutation కి