📍 District వారీగా Land Records

మీ జిల్లా ఎంచుకుని Adangal, 1B, FMB వంటి రికార్డులు ఎలా చూడాలో తెలుసుకోండి.

28 జిల్లాలు AP Land Records

2014కి ముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది — అప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు మిగిలాయి (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం).

2022 ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఈ 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేసింది. తర్వాత 2025 డిసెంబర్ 31న పోలవరం, మార్కాపురం అనే రెండు కొత్త జిల్లాలు ఏర్పడి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 28 జిల్లాలు, 687 మండలాలు ఉన్నాయి.

🌾

శ్రీకాకుళం జిల్లా

30 మండలాలు

🌿

విజయనగరం జిల్లా

28 మండలాలు

🏔️

పార్వతీపురం మన్యం

15 మండలాలు

🌲

అల్లూరి సీతారామ రాజు

11 మండలాలు

🏞️

పోలవరం జిల్లా

12 మండలాలు

🌊

విశాఖపట్నం జిల్లా

11 మండలాలు

🌾

అనకాపల్లి జిల్లా

24 మండలాలు

🌴

కాకినాడ జిల్లా

21 మండలాలు

🛶

కొనసీమ జిల్లా

22 మండలాలు

🌊

తూర్పు గోదావరి జిల్లా

22 మండలాలు

🌾

పశ్చిమ గోదావరి జిల్లా

20 మండలాలు

🏘️

ఏలూరు జిల్లా

27 మండలాలు

🌊

కృష్ణా జిల్లా

25 మండలాలు

🏙️

NTR జిల్లా

20 మండలాలు

🌶️

గుంటూరు జిల్లా

18 మండలాలు

⛏️

పల్నాడు జిల్లా

28 మండలాలు

🌾

బాపట్ల జిల్లా

20 మండలాలు

☀️

ప్రకాశం జిల్లా

28 మండలాలు

⛰️

మార్కాపురం జిల్లా

21 మండలాలు

🌾

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

36 మండలాలు

⛰️

కర్నూలు జిల్లా

26 మండలాలు

🌿

నంద్యాల జిల్లా

29 మండలాలు

⛰️

వైఎస్ఆర్ కడప జిల్లా

40 మండలాలు

🏔️

అన్నమయ్య జిల్లా

25 మండలాలు

🌺

శ్రీ సత్య సాయి జిల్లా

32 మండలాలు

☀️

అనంతపురం జిల్లా

32 మండలాలు

🕌

తిరుపతి జిల్లా

36 మండలాలు

🌿

చిత్తూరు జిల్లా

28 మండలాలు

ℹ️ జిల్లా పేరుపై క్లిక్ చేస్తే ఆ జిల్లాలో Adangal, 1B, FMB ఎలా చూడాలో పూర్తి గైడ్ వస్తుంది.