⚠️ ముఖ్యమైన గమనిక
మేము AP ప్రభుత్వ అధికారులం కాదు. భూమి రికార్డుల సమస్యలకు Meebhoomi Helpline: 14400 లేదా మీ Mandal Revenue Office సంప్రదించండి.
మాకు రాయండి
గైడ్ సంబంధిత సూచనలు, తప్పులు (errors), కొత్త topics request చేయడానికి కింది form వాడండి. 2-3 business days లో reply ఇస్తాం.
ఇతర సంప్రదింపు మార్గాలు
📧
Email
contact@meebhumiap.in — గైడ్ సూచనలు, తప్పుల నివేదిక కోసం
📞
Meebhoomi అధికారిక Helpline
14400 — భూమి రికార్డుల అధికారిక సహాయానికి (Mon–Sat, 9AM–5PM)
📞
MeeSeva Helpline
155300 — MeeSeva సేవల కోసం
🔗
అధికారిక సైట్
meebhoomi.ap.gov.in — Adangal, 1B, FMB అధికారిక సేవలకు
మేం దేని గురించి help చేయగలం?
✅ మేం help చేయగలిగేవి
- Adangal, 1B, FMB, E-Passbook గురించి guide questions
- Website లో తప్పులు (errors) report చేయడం
- కొత్త guide topics suggest చేయడం
- Telugu translation సూచనలు
- Site సంబంధిత technical issues
⚠️ మేం help చేయలేనివి
- భూమి రికార్డుల సమస్యలు → 14400 call చేయండి
- Legal advice లేదా legal documents
- ప్రభుత్వ forms fill చేయడం
- Aadhaar linking technical issues → మీ Aadhaar center సందర్శించండి
- భూమి వివాదాల పరిష్కారం → Revenue Court సంప్రదించండి